మెదక్ జిల్లా చిన్నశంకరం పేట మండలంలోని కొర్విపల్లి గ్రామంలో మైనంపల్లి హన్మంత రావు చిన్నాన మరణించగా, వారి అంత్యక్రియల్లో మెదక్ జిల్లా నియోజకవర్గ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ శనివారం పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.