మెదక్ జిల్లా మెదక్ కలెక్టరేట్ కార్యాలయంలో రివ్యూ మీటింగ్ లో ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ వివిధ శాఖల ద్వారా చేపట్టిన పనుల పురోగతిపై సంబంధిత అధికారులతో మంగళవారం రివ్యూ మీటింగ్ లో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, అధికారులు తదితరులు పాల్గొన్నారు.