మెదక్ జిల్లా కేంద్రంలోని మొహర్రం పండుగ సందర్భంగా ఏర్పాటు చేసి పీర్లను బిఆర్ఎస్ అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి దర్శించుకున్నారు. అనంతరం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. త్యాగానికి ప్రతిక మొహరం పండుగ అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, పట్టణ ప్రజలు, ముస్లిం సోదరులు తదితరులు పాల్గొన్నారు.