వడగండ్ల వాన వలన నష్టపోయిన పొలాలను పరిశీలించిన మెదక్ ఎంపీ

62చూసినవారు
మెదక్ జిల్లా నంగునూర్ మండలం ముండ్రాయి గ్రామంలో ఇటీవల కురిసిన వడగండ్ల వాన వలన నష్టపోయిన రైతుల వరి పంట పొలాలను శనివారం మెదక్ ఎంపీ రఘునందన్ రావు పరిశీలించారు. అనంతరం రైతులతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అధికారులు, రైతులు, స్థానిక నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్