మెదక్: విద్యా సంస్థల ఏర్పాటుకు కేంద్ర మంత్రికి ఎంపీ వినతి పత్రం

70చూసినవారు
మెదక్: విద్యా సంస్థల ఏర్పాటుకు కేంద్ర మంత్రికి ఎంపీ వినతి పత్రం
మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో కొత్తగా పలు నూతన కేంద్ర విద్యా సంస్థల ఏర్పాటుకు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కి మెదక్ పార్లమెంటు సభ్యులు మాధవనేని రఘునందన్ రావు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్