మెదక్ రైల్వే స్టేషన్ ను సందర్శించిన ఎంపీ

62చూసినవారు
మెదక్ పార్లమెంటు సభ్యులు మాధవనేని రఘునందన్ రావు మెదక్ రైల్వే స్టేషన్‌ను సందర్శించారు. పలు కీలక అభివృద్ధి అంశాలపై చర్చలుఎంపీ జరిపారు. ఈ సందర్భంగా మెదక్ - మీర్జాపల్లి లింక్ రైల్వే లైన్ ప్రణాళికలకు సంబంధించి మెదక్ ప్రజల మరియు బీజేపీ నేతల నుంచి వచ్చిన విజ్ఞప్తులను పరిశీలించి సంబంధిత అధికారులకు దరఖాస్తు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్