తపస్ క్యాలెండర్ ఆవిష్కరించిన నార్సింగ్ ఎంఈఓ

72చూసినవారు
తపస్ క్యాలెండర్ ఆవిష్కరించిన నార్సింగ్ ఎంఈఓ
నార్సింగ్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం క్యాలెండర్ ను  మండల విద్యాధికారి మురళిమోహన్ శుక్రవారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో తపస్ నార్సింగ్ మండల అధ్యక్షులు తీగుళ్ల స్వామి, ఉపాధ్యాయులు రామకృష్ణ, రమేష్, ప్రసాద్, సంతోష్, పుష్పలత, మాధవి, లత, తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్