నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులు

85చూసినవారు
నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులు
చేగుంట మండల వడియారం గ్రామంలో 33 కె. వి లైన్ ప్రమాదకరంగా ఉన్నాయి. మాకు ఇక్కడ కరెంటు షాక్ వస్తుంది. దీనివలన మా ప్రాణాలకు ప్రమాదంగా ఉంది. అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా స్తంభాలను తొలగించడం లేదు. పై అధికారులు మీరైనా సర్వే చేసుకుని తొలగించగలరని
శుక్రవారం స్థానికులు కోరుకుంటున్నారు.

సంబంధిత పోస్ట్