బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయంలో ఒగ్గు కథలు

72చూసినవారు
అందోలు నియోజకవర్గం టేక్మాల్ మండలం బొడ్మట్ పల్లి గ్రామంలో శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం బొడ్మట్ పల్లి గ్రామంలో వీరభద్ర స్వామి చరిత్ర మిద్దె రాములు ఒగ్గు కళాకారుల బృందంచే రాష్ట్ర ట్రేడ్ కార్పొరేషన్ మాజీ చైర్మెన్ మఠం బిక్షపతి గారి సౌజన్యంతో నిర్వహించారు. గ్రామ ప్రజలు శాలువాతో ఘనంగా ఆయనకు సన్మానం చేసి కృతజ్ఞతలు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్