మెదక్: పీస్ కమిటీ సమావేశం

67చూసినవారు
బక్రీద్ పండుగ సందర్భం గా మెదక్ పట్టణ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన పీస్ కమిటీ మీటింగ్ లో బీజేవైఎం మెదక్ జిల్లా అధ్యక్షులు సతీష్ పటేల్ ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్