What: పి. ఆర్. టి. యు. టి. యస్ మెదక్ జిల్లా ప్రధాన కార్యదర్శి గారి తండ్రి గారు ఇటీవల స్వర్గస్తులైన విషయంలో శ్రీ సామ్యానాయక్ గారిని నేడు వారి ఇంటివద్ద కలిసి పరామర్శించడం జరిగింది. శివంపేట అధ్యక్షులు అనిల్ రెడ్డి, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు రాజేందర్ రెడ్డి, నర్సాగౌడ్ గారు, బాబా, సురేష్ తూప్రాన్ మండల అధ్యక్షులు రమేష్ గంగాల, ప్రధాన కార్యదర్శి శ్రీ సంగిడి శ్రీనివాస్ రెడ్డి టెక్మాల్ మండల సీనియర్ నాయకులు సతీష్ రావు, చేగుంట మండల రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు వెంకట్రామిరెడ్డి, మక్కరాజీపేట ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు అమర్ శేఖర్ రెడ్డి , జిన్నారం మండల సీనియర్ నాయకు శ్రీ రామచంద్ర రెడ్డి కలిసి సామ్యానాయక్ గారిని కలిసి పరామర్శించారు.