మాంసం దుకాణాలపై మున్సిపల్ అధికారుల దాడులు

62చూసినవారు
మెదక్ పట్టణంలో నిబంధనలకు విరుద్ధంగా గాంధీ జయంతి రోజు బుధవారం మాంసం కొనసాగాయి. మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేయడంతో మెదక్ పట్టణంలోని ఆరు మాంసం దుకాణాలను తనిఖీ చేశారు. విక్రయించిన మాంసంపై ఫినాయిల్ చల్లారు. గాంధీ జయంతి రోజున ఎవరైనా మాంసం విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులకు హెచ్చరించారు. కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్