మెదక్ లో సైనిక్ స్కూల్ ఏర్పాటు చేయాలని వినతి

80చూసినవారు
మెదక్ లో సైనిక్ స్కూల్ ఏర్పాటు చేయాలని వినతి
మెదక్ జిల్లాలో సైనిక్ స్కూల్ ఏర్పాటు చేయాలని కోరుతూ కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సెట్ ను కలిసి మెదక్ ఎంపీ రఘునందన్ రావు శుక్రవారం వినతి పత్రం సమర్పించారు. మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి జిల్లాలో నవోదయ కేంద్రీయ విద్యాలయంతో పాటు సైనిక్ స్కూల్ ఏర్పాటుకు కృషి చేస్తున్నట్లు ఎంపీ తెలిపారు.

సంబంధిత పోస్ట్