సెలవుల్లో పాఠశాలలు నడిపిస్తే ఊరుకునేది లేదు: ఎబీవీపీ

55చూసినవారు
సెలవుల్లో పాఠశాలలు నడిపిస్తే ఊరుకునేది లేదు: ఎబీవీపీ
మెదక్: సెలవుల్లో పాఠశాలలు నడిపిస్తే ఊరుకోమని ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఉదయ్ అన్నారు. అక్టోబర్ 2 నుంచి 14 వరకు ప్రభుత్వం దసరా హాలిడేస్ ప్రకటించడం జరిగిందని, సెలవుల్లో విద్యార్థులకు ఒత్తిడికి గురిచేస్తూ మెదక్ పట్టణంలో గల పాఠశాలలు నడిపించే ప్రయత్నం చేస్తున్నాయన్నారు. అలా చేస్తే ఊరుకునేది లేదని ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఉదయ్ తెలియజేశారు. దీనిపైన డీఈఓ చర్యలు తీసుకోవాలని గురువారం డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్