సంగారెడ్డి లో 30 రోజుల నుండి నిర్వహిస్తున్న సమగ్ర శిక్షా ఉద్యోగుల దీక్షా శిబిరాన్ని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎవిఎన్ రెడ్డి సందర్శించి వారికి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగుల న్యాయపరమైన డిమాండ్ ను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.