శంకరంపేట: తపస్ క్యాలెండర్ మరియు డైరీ ఆవిష్కరణ

62చూసినవారు
శంకరంపేట: తపస్ క్యాలెండర్ మరియు డైరీ ఆవిష్కరణ
తపస్ చిన్న శంకరంపేట మండల శాఖ ఆధ్వర్యంలో మండల వనరుల కేంద్రం ఆవరణలో మండల విద్యాధికారి పుష్పవేని చేత తపస్ క్యాలెండర్ మరియు డైరీ ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో తపస్ మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు శ్రీహరి, మహేష్ కుమార్ , జిల్లా బాధ్యులు శ్రీకాంత్, శ్రీనివాస్, నరేందర్, అశోక్, ప్రమోద్ తదితరులు పాల్గొనడం జరిగింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్