మెదక్: సిబ్బందికి అభినందనలు తెలిపిన ఎస్పీ

59చూసినవారు
మెదక్: సిబ్బందికి అభినందనలు తెలిపిన ఎస్పీ
జాతీయ లోక్ అదాలత్ ద్వారా సైబర్ క్రైమ్ కు సంబంధించిన 65 కేసులు నమోదు కాగా, 60 కేసులకు సంబంధించిన 12, 43, 343 రూపాయలను బాధితులకు అందజేశారు. ఎక్కువ మొత్తంలో బాధితులకు అందజేసే విధంగా కృషి చేసినందుకు ఎస్పీ శ్రీనివాస రావు సిబ్బందికి అభినందనలు తెలియజేశారు.

సంబంధిత పోస్ట్