జిల్లాలో డ్రగ్స్ నిర్మూలనకు ప్రత్యేక అవగాహన: జిల్లా ఎస్పీ

62చూసినవారు
యువత మత్తు పదార్థాలకు బానిసలు కావద్దని జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి అన్నారు. శనివారం మెదక్ పట్టణంలోని జిల్లా పోలీసు కార్యాలయంలో డ్రగ్స్ నిర్మూలనకు సంబంధించిన వాల్ పోస్టర్ విడుదల చేశారు. ప్రభుత్వ ఆదేశానుసారం జిల్లాలో డ్రగ్స్ నిర్మూలనకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లలు ఏం చేస్తున్నారో గమనించాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్