ఏడుపాయల అమ్మవారి ప్రత్యేక మంగళ హారతి

63చూసినవారు
మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని నాగసానుపల్లి గ్రామంలో ప్రముఖ పుణ్యక్షేత్రం ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ఆలయంలో సోమవారం అమ్మవారి ప్రత్యేకంగా అలంకరించి ప్రత్యేక పూజలు అభిషేకాలు హారతులు నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్