మెదక్ మెడికల్ కళాశాలను ఆకస్మికంగా తనకి చేసిన కలెక్టర్

73చూసినవారు
మెదక్ మెడికల్ కళాశాలను ఆకస్మికంగా తనకి చేసిన కలెక్టర్
మెదక్ మెడికల్ కళాశాలను కలెక్టర్ రాహుల్ రాజ్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేసి విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇందులో భాగంగా కాలేజీ ప్రిన్సిపల్ మరియు వైస్ ప్రిన్సిపల్, డాక్టర్ శివ దయాల్, విద్యార్థినీ, విద్యార్థులు, బోధన సిబ్బంది పాల్గొన్నారు.