తాళం వేసిన ఇంట్లో దొంగతనానికి ప్రయత్నించిన దొంగ ఇంటి యజమానికి దొరికిపోయిన ఘటన ఫుటేజ్. మెదక్ జిల్లా నార్సింగికి చెందిన శిర్ణ సంతోష్ తమ ఇంటికి తాళం వేసి వేరే గ్రామానికి చెందిన వ్యక్తి రాత్రి దొంగతనానికి ఇంట్లో చొరబడ్డాడు. కాగా అదే సమయంలో సంతోష్ ఇంటికి రాగా ఇంట్లోంచి బయటకు వస్తున్న శ్రీనివాస్ ని పట్టుకొని పోలీసులకు అప్పగించారు.