మెదక్ జిల్లా చిన్న శంకరంపేట్ మండలం గవ్వలపల్లి గ్రామంలో రామలింగేశ్వర ఆలయంలో మూడవ వార్షిక బ్రమ్మోస్తవాలు సోమవారం నిరహించడం జరుగుతుంది. కావున చుట్టు పక్కల గ్రామస్తులు, బంధువులు అందరు ఈ కార్యక్రమంలో పాల్గొని దేవుని ఆశీస్సులు పొందగలరని దేవస్థాన కమిటీ సభ్యులు పేర్కొన్నారు.