పెద్ద శంకరంపేట మండలం తిరుమలాపూర్ గ్రామంలో తెలంగాణ ప్రభుత్వ మోడల్ స్కూల్ అడ్మిషన్ల కొరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్ సిహెచ్ శ్రీలత గురువారం తెలిపారు. ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకోవలసిందిగా పాఠశాల ప్రిన్సిపాల్ సిహెచ్ శ్రీలత తెలిపారు. ఆసక్తిగల విద్యార్థులు ఈ నెల 28వరకు సంబంధిత పత్రాలతో అప్లికేషన్ పెట్టుకోవాల్సిందిగా తెలిపారు.