మెదక్: 24 నుంచి SGT ఉపాధ్యాయులకు శిక్షణ

83చూసినవారు
మెదక్: 24 నుంచి SGT ఉపాధ్యాయులకు శిక్షణ
మండల స్థాయిలో ఎస్జిటి ఉపాధ్యాయులకు ఈనెల 20 నుంచి 24వ తేదీ వరకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామని మెదక్ జిల్లా విద్యాధికారి రాధా కిషన్ శుక్రవారం తెలిపారు. మండల విద్యాధికారుల ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమాలు జరుగుతాయని చెప్పారు. ప్రతి ఉపాధ్యాయుడు శిక్షణకు తప్పనిసరిగా హాజరుకావాలని పేర్కొన్నారు. హాజరు కాని వారిపై చర్యలు ఉంటాయని చెప్పారు.

సంబంధిత పోస్ట్