

భారతదేశానికి ప్రధాన మంత్రులుగా పని చేసింది వీరే (వీడియో)
భారత ప్రభుత్వంలో కీలక పాత్రధారి ప్రధానమంత్రి. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌ను ముందుండి నడిపించేది ప్రధానమంత్రి. మరోవైపు రాజ్యాంగం ప్రకారం రాష్ట్రపతి ముందువరసలో ఉంటారు. అయితే మన దేశం ఏర్పడ్డ తర్వాత జరిగిన ఎన్నికల నుంచి ఇప్పటి వరకు ప్రధానమంత్రులుగా పని చేసిన వారి వివరాల గురించి ఇప్పుడు లోకల్ ఎక్స్‌ప్లెయినర్స్ వీడియోలో తెలుసుకుందాం.