చిన్న శంకరంపేట మండలంలోని చిన్నయపల్లి ప్రాథమిక పాఠశాలలో గురువారం స్వయం పరిపాలన దినోత్సవం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థుల ఉపాధ్యాయులై పాఠాలను బోధించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు పురుషోత్తం, ఉపాధ్యాయురాలు కృప, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ అధ్యక్షులు బాలమణి పద్మ, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.