మహిళామణులే నిర్ణేతలు!

4036చూసినవారు
మహిళామణులే నిర్ణేతలు!
లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల గెలుపోటములకు మహిళా ఓట్లే కీలకంగా మారాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలో మహిళలకే అధికా సంఖ్యలో ఉన్నారు. మెదక్, నర్సాపూర్, సంగారెడ్డి, దుబ్బాక, సిద్ధిపేట, అందోల్ నియోజకవర్గాల్లో పురుషుల కంటే మహిళలే ఎక్కువ మంది ఉన్నారు.ఈ క్రమంలో తమ సమస్యల పరిష్కారించిన వారికే ఓటు వేస్తామని మహిళామణులు అంటున్నారు. హామాలతో సరిపెట్టకుండా ఆచరణలో సాధ్యం చేసి చూపాలని వారు స్పష్టం చేస్తున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్