మహిళలు అన్ని రంగాల్లో ముందుకు రావాలి: ఎంపీ

72చూసినవారు
సంగారెడ్డి జిల్లా మహిళా సమాఖ్య - వాణిజ్య దుకాణాల సముదాయ భవన ప్రారంభోత్సవంలో ముఖ్యఅతిథిగా మెదక్ ఎంపీ రఘునందన్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీని శాలువాతో సన్మానించారు. మహిళలు అన్ని రంగాల్లో ముందుకు రావాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి దామోదర రాజనర్సింహ, స్థానిక నాయకులు అధికారులు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్