చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం: వైద్యాధికారి

57చూసినవారు
మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారి డాక్టర్ శిరీష మీడియాతో గురువారం మాట్లాడారు. ఆసుపత్రిలో విధుల్లో ఉన్న సిబ్బందిపై అసభ్యంగా మాట్లాడినా, దురుసుగా ప్రవర్తించి విధులకు ఆటంకం కలిగించినా చట్టప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి వైద్య సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్