మెదక్ జిల్లా కౌడిపల్లి సమీకృత బాలికల హాస్టల్ లో పలువురు విద్యార్థులు అస్వస్థకు గురైయ్యారు. ఉదయం ఇడ్లీ అల్పాహారంగా స్వీకరించినా విద్యార్థులు కడుపునొప్పి వాంతులతో బాధపడుతుండగా వెంటనే సిబ్బంది హాసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్నా విద్యార్థుల తల్లిధండ్రూలు ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. అధికారుల నిర్లక్షంపై మండిపడ్డారు.