పడాలపల్లిలో ప్రమాదవశాత్తు పిడుగులు పడడంతో యశ్వంత్, ప్రసాద్ అనే చిన్నారులు అక్కడికక్కడే మృతి చెందారు. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ ప్రతాప్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించి ఒక్క కుటుంబానికి 10 వేల ఆర్థిక సహాయం అందించి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ప్రభుత్వం స్పందించి మృతి చెందిన కుటుంబాలకు ఒక్కొక్కరికి 10 లక్షల ఎక్స్క్రీషియ ప్రకటించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.