మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం చిలిపిచేడు మండలం భారతీయ జనతా పార్టీ చిలిపిచెడ్ మండల అధ్యక్షుడు రామ గౌడ్ శ్రీకాంత్ గౌడ్ ఆధ్వర్యంలో బీజేవైఎం మండల అధ్యక్షునిగా రాందాస్ గూడా గ్రామానికి చెందిన కుర్మ శివ శంకర్ ను మోర్చా మండల అధ్యక్షునిగా నియమించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్టి మోర్చా ఉపాధ్యక్షుడు కిషన్ నాయక్, బిజెపి మండల ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ, భూత్ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.