నర్సాపూర్: అష్టంగా యోగ సభ్యుల అవగాహన బైక్ ర్యాలీ

70చూసినవారు
మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం వెల్దుర్తి మండల కేంద్రంలో బుధవారం అష్టంగా యోగ సభ్యులు అవగాహన బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యోగా ద్వారా మానసిక రుగ్మతలు, శారీర రుగ్మతలు తొలగిపోతాయని, ప్రతిరోజు గంటపాటు యోగాసనాలు వేయడం ద్వారా ఆరోగ్యంగా ఉండవచ్చని ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్