శీలాంపల్లి రైతువేదికలో భూభారతి సదస్సు: ఎమ్మెల్యే

76చూసినవారు
మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం చిలప్ చెడ్ మండలంలోని శీలాంపల్లి రైతువేదికలో శనివారం భూభారతి సదస్సుని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే సునితాలక్ష్మారెడ్డి, ఎంపీ రఘునందన్ రావు, ఎంఎల్ సీ అంజిరెడ్డి, మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్, అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, పట్టణ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్