మెదక్ జిల్లా మాసాయిపేటలో పీసీసీ ప్రధాన కార్యదర్శి, నర్సాపూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ ఆవుల రాజిరెడ్డి మాట్లాడుతూ. గత ప్రభుత్వం అన్ని వర్గాలను మోసం చేసిందని, కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు ధరణి సమస్యలను పరిష్కరించేందుకు భూభారతి తీసుకువచ్చి రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నారన్నారు. భూ సమస్యలు పరిష్కారం అవుతుండటంతో రైతులు సంతోషంగా ఉన్నారన్నారు.