దౌల్తాబాద్ లో కార్యశాల నిర్వహించిన బిజెపి నాయకులు

55చూసినవారు
సంగారెడ్డి జిల్లా హత్నూర మండల బీజేపీ మండల అధ్యక్షులు నాగప్రభు గౌడ్ ఆధ్వర్యంలో మోడీ 11 ఏళ్లు పూర్తి చేసుకున్నందున హత్నూర మండలం దౌల్తాబాద్ లో కార్యశాల నిర్వహించి ప్రధాని మోదీ పిలుపు మేరకు మొక్కలు నాటారు. ఓబీసీ మోర్చ రాష్ట్ర ఉపాధ్యక్షులు పాపగారి రమేష్ గౌడ్ మాట్లాడుతూ. మోదీ 11 ఏళ్ల పాలన అమృతకాలమని ఎన్నో అసాధ్యం కానీ నిర్ణయాలు తీసుకున్నారని మోదీ పాలనలో ఈ దేశ ప్రజలు సంతోషంగా ఉన్నారని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్