ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ శనివారం ఘన విజయం సాధించిన సందర్భంగా కౌడిపల్లి మండలం వెల్మకన్నా గ్రామంలో విజయోత్సవ సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమం బీజేపీ జిల్లా ఓబీసీ ప్రధాన కార్యదర్శి అశోక్, మాజీ సర్పంచ్ గంగగౌడ్ అన్న, కిసాన్ మోర్చా మండలం అధ్యక్షులు బాలింగం యాదవ్, బీజేపీ పార్టీ శ్రేణులు, తదితరులు పాల్గొన్నారు.