బోర్ వేయించిన మాజీ జడ్పిటిసి

65చూసినవారు
మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం శివంపేట్ మండలం రత్నాపూర్ గ్రామంలో మంచినీటి సమస్య ఉన్నందున మాజీ జడ్పిటిసి పబ్బ మహేష్ గుప్తా బుధవారం బోర్ వేయించారు. బోర్ లో నుంచి నీరు రావడంతో గ్రామ ప్రజలు సంతోష వ్యక్తం చేశారు. మాజీ జెడ్పిటిసి పబ్బ మహేష్ గుప్తా కి కృతజ్ఞతలు తెలిపారు. గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్