బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలకు భారీగా తరలి రావాలి: ఎమ్మెల్యే

68చూసినవారు
ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 25 సంవత్సరాలు అడుగుపెడుతున్న సందర్భంగా కేసీఆర్ అధ్యక్షతన 27వ తేదీన వరంగల్ లో నిర్వహిస్తున్న పార్టీ రజతోత్సవ వేడుకలకు తరలి రావాలని పిలుపునిచ్చారు. హత్నూర మండలం మంగాపూర్ లో గోడ పత్రికను ఎమ్మెల్యే ఆవిష్కరించారు. పది సంవత్సరాలలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగినటువంటి అభివృధిలో భాగంగా రైతు సంక్షేమం, మహిళా సంక్షేమం, యువ సంక్షేమం చూసినం అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్