సీఎం దిష్టిబొమ్మ దహనం

71చూసినవారు
సీఎం దిష్టిబొమ్మ దహనం
శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ మహిళా శాసనసభ్యుల పట్ల అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా గురువారం నర్సాపూర్ బస్టాండ్ ప్రాంగణంలో బీఆర్ ఎస్ శ్రేణులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ ను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో బారాసా రాష్ట్ర నాయకులు చంద్రా గౌడ్, జిల్లా జెడ్పీ కో -ఆప్షన్ మన్సూర్, యువ నాయకులు వాకిటి శ్రీనివాస్ రెడ్డి, శశిధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్