మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలోని ఆవుల రాజిరెడ్డి క్యాంపు కార్యాలయంలో శివ్వంపేట మండలం భీమ్ల తండాకు చెందిన పలువురు లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరైన 1, 55, 000 రూపాయల చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో లబ్ధిదారులు, గ్రామస్తులు, స్థానిక నాయకులు, తదితరులు పాల్గొన్నారు.