బిఆర్ఎస్ కౌన్సిలర్ల ఆందోళన

80చూసినవారు
మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపల్ కార్యాలయంలో బీఆర్ఎస్ కౌన్సిలర్లు సోమవారం ఆందోళన నిర్వహించారు. సమావేశానికి హాజరయ్యేందుకు విచ్చేస్తుండగా. అర్ధాంతరంగా ముగించుకొని పారిపోయామని ఆరోపించారు. తమను సమావేశంలో పాల్గొనకుండా చేయడం సరైంది కాదన్నారు. మాజీ చైర్మన్ బొంది రాఘవేందర్ గౌడ్ ఆరోపించారు. సమావేశానికి హాజరయ్యేందుకు వస్తే. హాజరు కాకుండా చూడడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్