నర్సాపూర్: కిటకిటలాడుతున్న పండ్ల దుకాణాలు

57చూసినవారు
మహాశివరాత్రి పండుగ పురస్కరించుకుని నర్సాపూర్ పట్టణంలో కిటకిటలాడుతున్నాయి పండ్ల దుకాణాలు. ఏది ఏమైనా ఉపవాస దీక్షలో ఉన్న వారు మాత్రం పండ్ల ఖరీదు ఎంత ఉన్నా కొనక తప్పదని వినియోగదారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యాపారస్తులు, వినియోగదారులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్