ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు పంపిణీ

81చూసినవారు
మెదక్ జిల్లా వెల్దుర్తి జిల్లా పరిషత్ హై స్కూల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 10వ తరగతి విద్యార్ధులకు గురువారం నగదు బహుమతులు పంపిణీ చేశారు. గత సంవత్సరం 10వ తరగతిలో మండలానికి చెందిన ఐదుగురు విద్యార్థులు 10వ తరగతిలో ఉత్తమ ప్రతిభ కనబరిచారు. వారికి మండలానికి చెందిన నాల చెరువు రమేశ్ గౌడ్ తన స్వంత ఖర్చులతో రూ. 50 వేలను అందజేశారు. 9. 7 జీపీఏ సాధించిన విద్యార్థికి రూ. 13, 000 చొప్పున నగదు అందజేశారు.

సంబంధిత పోస్ట్