రైతుల అభిప్రాయ సేకరణ

63చూసినవారు
మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం కొల్చారం మండలం రంగంపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో శనివారం రైతుల అభిప్రాయ సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతుల నుంచి పలు సూచనలు సేకరించారు. రైతులు పండించే పంటకు పూర్తిస్థాయిలో రైతు భరోసా డబ్బులు చెల్లించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో రైతులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్