రైతు భరోసా పై రైతుల అభిప్రాయ సేకరణ కార్యక్రమం

60చూసినవారు
మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలో కొల్చారం మండల కేంద్రంలో ఆదివారం రైతు భరోసాపై రైతుల అభిప్రాయ సేకరణ కార్యక్రమం నిర్వహించారు. సొసైటీ ఛైర్మన్ నాగూరి రైతులు సాగు చేస్తున్న భూములన్నింటికీ రైతు భరోసా ఇవ్వాలన్నారు. పట్టా భూములతో సమానంగా అసైన్మెంట్ భూములు సాగు చేస్తున్న రైతులకు రుణాలు ఇవ్వాలని రైతులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రైతులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్