కౌడిపల్లి: సమీకృత హాస్టల్ పై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి

57చూసినవారు
కౌడిపల్లి మండలం సమీకృత హాస్టల్ ను మెదక్ జిల్లా బిజెపి పార్టీ అధ్యక్షులు మల్లేష్ గౌడ్ మంగళవారం తనిఖీ చేశారు. హాస్టల్లో ఎలాంటి కనీస సౌకర్యాలు కూడా లేని పరిస్థితి అని, చాలా దీనస్థితిలో హాస్టల్ ఉందని, అక్కడ ఉన్నటువంటి వంటశాల చాలా దారుణంగా ఉందని కనీసం బాత్రూం సౌకర్యాలు కూడా సరిగ్గా లేని పరిస్థితి అని… వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్