అంతరం గ్రామంలో హనుమాన్ జయంతి వేడుకలు

51చూసినవారు
అంతరం గ్రామంలో హనుమాన్ జయంతి వేడుకలు
అంతరం గ్రామంలో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. హనుమాన్ జయంతి సందర్భంగా ఆంజనేయస్వామికి సుగంధ ద్రవ్యాలు మరియు పంచామృతాభిషేకం, చందనాలంకారం మరియు షోడశోపచార పూజ శివ పూజారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. అనంతరం తీర్థప్రసాద వితరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వెంకటేశం, సిద్ధులు, రమేష్, సత్యనారాయణ , రమేష్ గౌడ్, నందు, గ్రామస్తులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్