కొల్చారం బీజేపీ పార్టీ మండల అధ్యక్షుడిగా హరీష్ నియామకం

66చూసినవారు
కొల్చారం బీజేపీ పార్టీ మండల అధ్యక్షుడిగా హరీష్ నియామకం
కొల్చారం మండలం పరిధిలోని చిన్న ఘనపూర్ గ్రామానికి చెందిన పంతులు హరీష్, బీజేపీ పార్టీ మండల అధ్యక్షుడిగా నియమితులయ్యారు. పంతులు హరీష్ ఎంపికకు 95 శాతం పార్టీ కార్యకర్తలు మద్దతు తెలియజేశారు. ఈ సందర్భంగా పంతులు మాట్లాడుతూ "నాకు బాధ్యతలు అప్పగించిన పార్టీ పెద్దలకు, కార్యకర్తలకు ధన్యవాదాలను శుక్రవారం తెలిపారు. పార్టీ బలోపేతానికి కృషి, పార్టీ నాయకత్వం పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను" అని తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్