వెల్దుర్తిలో ప్రోత్సాహ బహుమతులు అందజేత

68చూసినవారు
మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలో వెల్దుర్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గత సంవత్సరం 10వ తరగతిలో అత్యధిక జిపిఏ సాధించిన జాహ్నవి, అభిలాష్, దీపికలకు రూ. 5వేలు, అలాగే అక్షయ, మధులకు రూ. 3వేలు, అలాగే, అన్యశ్రీ రూ. 2000వేల రూపాయలు సత్తయ్య మెమోరియల్ ట్రస్ట్ అధినేత నరేందర్ ప్రోత్సాహ బహుమతులు అందజేసి సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి రాధాకృష్ణ, మండల విద్యాధికారి యాదగిరి తదితరులు ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్